Visakhapatnam : అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు! || Oneindia Telugu

2020-09-10 149

విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

#Visakhapatnam
#PrivateBus
#AndhraPradesh
#Privatetravels
#SRayavaram

Videos similaires